Header Banner

కేసీఆర్ కూడా అసెంబ్లీకి ఒక్క రోజే! జగన్ తరహాలో అనర్హతా వేటు.. కాంగ్రెస్ కు ఎలాంటి చాన్స్!

  Fri Mar 07, 2025 14:40        Politics

తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తరహాలో అనర్హతా వేటు ముప్పును తప్పించుకోవడానికి ఇలా హాజరవ్వాలని అనుకుంటున్నారు. నిజానికి ఆయన గతంలో కూడాడ ఒక్క రోజు హాజరయ్యారు. బడ్జెట్ రోజున వచ్చి బడ్జెట్ విని వెళ్లిపోయారు. మళ్లీ బడ్జెట్ వినేందుకు వచ్చే చాన్స్ ఉంది. అసెంబ్లీకి అరవై పని దినాల పాటు రాకపోతే అనర్హతా వేటు వేసేందుకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీలో ఈ అనర్హతా వేటు రాజకీయం జరిగింది కానీ తెలంగాణలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు వేస్తామని హెచ్చరించలేదు. అయినా కేసీఆర్ కాంగ్రెస్ కు ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. అందుకే ఒక రోజు హాజరు వేయించుకుంటే..మరో అరవై పనిదినాల వరకూ అసెంబ్లీ వైపు చూడాల్సిన అవసరం ఉండదు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

 

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KTR #RevanthReddy #HarishRao #BRS